← అన్ని రాశులు
మీనం రాశి ఫలాలు
గ్రహ గోచారం ఆధారంగా ప్రతిరోజూ తనంతట తానే మారే సాధారణ ఫలితాలు. వ్యక్తిగత ఫలితాలకు స్వామి గారిని సంప్రదించండి.
రాశి స్వభావం
రాశ్యాధిపతి: గురువు · తత్వం: జల
దయ, భక్తి, ఊహాశక్తి ఎక్కువ. ఇతరులకు సహాయం చేయడంలో ఆనందం పొందుతారు. ఆధ్యాత్మిక ఆసక్తి ఉంటుంది, ఇతరులను త్వరగా నమ్మే గుణం ఉండవచ్చు.
