← అన్ని సేవలు
Vastu Shastra
వాస్తు, ఇల్లు
వాస్తు, ఇల్లు
ఇల్లు, స్థలం, దుకాణం, కార్యాలయం — దిశలు, గదుల అమరిక, ద్వారం, వాస్తు దోషాలకు పరిహారాలు.

ఈ సంప్రదింపు గురించి
జాతకం ఏమి చెబుతుంది
ఇంట్లో ఈశాన్యం పూజకు, ఆగ్నేయం వంటకు, నైరుతి పడక గదికి — ప్రతి దిశకు ఒక అధిపతి, ఒక ఉపయోగం ఉంటాయి. వాస్తు సరిగ్గా ఉంటే ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి నెలకొంటాయి.
కొత్త స్థలం కొనే ముందు, ఇల్లు కట్టే ముందు లేదా ఉన్న ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు — ప్లాన్ / ఫోటోలు పంపితే స్వామి గారు పరిశీలించి, కూల్చకుండా చేయగల పరిహారాలు చెబుతారు.
ఏమి చూస్తారు
- స్థలం, ఇంటి ప్లాన్ పరిశీలన
- ద్వారం, వంటగది, పూజ గది, పడక గది దిశలు
- దుకాణం, కార్యాలయ వాస్తు
- వాస్తు దోష పరిహారాలు
