← అన్ని సేవలు

Sankhya Shastram

సంఖ్యా శాస్త్రం

సంఖ్యా శాస్త్రం

పుట్టిన తేదీ, పేరు నుండి మూల సంఖ్య, భాగ్య సంఖ్య, నామ సంఖ్య — అదృష్ట సంఖ్యలు, పేరు సవరణ.

Numerology

ఈ సంప్రదింపు గురించి

జాతకం ఏమి చెబుతుంది

ప్రతి సంఖ్యకు ఒక అధిపతి గ్రహం ఉంటుంది. మీ మూల, భాగ్య సంఖ్యలు మీ స్వభావాన్ని, అదృష్ట దినాలు, రంగులను చూపిస్తాయి; పేరు సంఖ్య వాటితో కలిస్తే శుభం.

పిల్లల పేరు, వ్యాపార సంస్థ పేరు, పేరు స్పెల్లింగ్ మార్పు కోసం స్వామి గారు జాతకం, సంఖ్యలు రెండూ చూసి సలహా ఇస్తారు.

ఏమి చూస్తారు

  • మూల, భాగ్య, నామ సంఖ్యలు
  • అదృష్ట సంఖ్యలు, దినాలు, రంగులు
  • పేరు సవరణ (నేమ్ కరెక్షన్)
  • పిల్లల, వ్యాపార పేర్లు

తరచుగా అడిగే ప్రశ్నలు